Adani | హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అండతో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, సిమెంటు, విద్యుత్తు, రవాణా, గ్యాస్, రిటైల్, మీడియా ఇలా 30కిపైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయింది. కోల్ మైనింగ్‌లో అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ జర్నలిస్టుల వేదిక ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. అడవుల్లో …
Adani | పచ్చని అడవి అదానీపాలు.. హస్‌దేవ్ అరండో అభయారణ్య బొగ్గు … – Namasthe Telangana Read More »